అక్షరటుడే, బోధన్: విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్ సూచించారు. బోధన్ పట్టణంలోని మధుమలాంచ జూనియర్ కాలేజీలో మంగళవారం విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపొద్దన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.