అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తెలంగాణలో ఈనెల 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయనున్నట్లు నెట్‌ వర్క్‌ హస్పిటల్స్‌ యాజమాన్యాలు తెలిపాయి. గతేడాది కాలంగా పెండింగ్ బకాయిలు చెల్లించని కారణంగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నాయి.