అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాల వేలం పాటను ఈనెల 10న నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ స్టీవెన్సన్ తెలిపారు. ఆసక్తి గల వ్యక్తులు 25 శాతం అప్సెట్ ప్రైస్ జమ చేసి వేలంలో పాల్గొనాలని సూచించారు.