అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్దేశ్వర గుట్టపైన ఉన్న శివాలయం, అయ్యప్ప ఆలయాల్లో చోరీ జరిగింది. ఆలయాల్లోని హుండీలను ఆదివారం రాత్రి దొంగలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు విచారణ చేపట్టారు.