అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 10:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు చర్చించనున్నారు.