అక్షరటుడే, భిక్కనూరు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లిలో చైన్ స్నాచింగ్ జరిగింది. గ్రామ శివారులో గురువారం రోడ్డుపై మహిళ వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలో నుంచి బంగారు గొలుసు అపహరించుకుపోయారు. జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలతో బెంబేలెత్తిపోతున్నారు.