అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ఖోఖో పురుషుల ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. ఢిల్లీ వేదికగా నేపాల్‌తో జరిగిన ఫైనల్ పోరులో 54-36 తేడాతో గెలిచింది. నేపాల్‌ను ఓడించి తొలిసారిగా కప్‌ను ఇండియా కైవసం చేసుకుంది. ఖోఖో మహిళల ప్రపంచకప్ ను కూడ భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే.