న్యూఢిల్లీ, అక్షరటుడే: కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. ఏడుగురు తెలుగువారిని పద్మ పురస్కారాలు వరించాయి. ఏడుగురికి పద్మ విభూషణ్‌ పురస్కారాలు ప్రకటించారు. మరో 19 మందికి పద్మ భూషణ్‌ అవార్డులు, 113 మందికి పద్మ శ్రీ అవార్డులు వరించాయి.

పద్మ విభూషణ్‌ వరించింది…

దువ్వూరి నాగేశ్వర్‌ రెడ్డి(వైద్యం) – తెలంగాణ

జస్టిస్‌ జగదీశ్‌ ఖేహర్‌(రిటైర్డ్‌) (ప్రజా వ్యవహారాలు) – చండీగఢ్‌

శారదా సిన్హా(కళలు) – బిహార్‌

లక్ష్మీనారాయణ సుబ్రమణియం(కళలు) – కర్ణాటక

కుముదిని రజినీకాంత్‌ లాఖియా(కళలు) – గుజరాత్‌

ఎంటీవీ వాసుదేవన్‌ నాయర్‌(సాహిత్యం, విద్య)(మరణానంతరం) – కేరళ

ఓసాము సుజుకీ(వాణిజ్యం, పరిశ్రమలు)(మరణానంతరం) – జపాన్‌

పద్మభూషణ్‌ అందుకునేది..

నందమూరి బాలకృష్ణ(కళలు) – ఆంధ్రప్రదేశ్‌

ఎస్‌.అజిత్‌ కుమార్‌ (కళలు) – తమిళనాడు

శేఖర్‌ కపూర్‌ (కళలు) – మహారాష్ట్ర

శోభన చంద్రకుమార్‌ (కళలు) – తమిళనాడు

అనంత్‌ నాగ్‌(కళలు) – కర్ణాటక

జతిన్‌ గోస్వామి (కళలు) – అస్సాం

పంకజ్‌ ఉదాస్‌(కళలు)(మరణానంతరం) – మహారాష్ట్ర

ఎ.సూర్యప్రకాశ్‌ (సాహిత్యం, విద్య, జర్నలిజం) – కర్ణాటక

బిబేక్‌ దెబ్రాయ్‌(సాహిత్యం, విద్య)(మరణానంతరం) – ఎన్‌సీటీ దిల్లీ

జోస్‌ చాకో పెరియప్పురం(వైద్యం) – కేరళ

కైలాశ్‌ నాథ్‌ దీక్షిత్ (ఇతర- ఆర్కియాలజీ) – ఎన్‌సీటీ దిల్లీ

మనోహర్‌ జోషీ(ప్రజావ్యవహారాలు)(మరణానంతరం) – మహారాష్ట్ర

నల్లి కుప్పుస్వామి చెట్టి(వాణిజ్యం, పరిశ్రమలు) – తమిళనాడు

పంకజ్‌ పటేల్‌(వాణిజ్యం, పరిశ్రమలు) – గుజరాత్‌

పీఆర్‌ శ్రీజేశ్‌(క్రీడలు) – కేరళ

రామ్‌బహదుర్‌ రాయ్‌ (సాహిత్యం, విద్య, జర్నలిజం) – ఉత్తర్‌ప్రదేశ్‌

సాధ్వీ రీతంభర (సామాజిక సేవ) – ఉత్తర్‌ప్రదేశ్‌

వినోద్‌ ధామ్‌(సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) – అమెరికా

సుశీల్‌ కుమార్‌ మోదీ(ప్రజావ్యవహారాలు)(మరణానంతరం) – బిహార్‌

పద్మశ్రీ అవార్డులు వరించింది…

మందకృష్ణ మాదిగ(ప్రజా వ్యవహారాలు) – తెలంగాణ

మహాబీర్‌ నాయక్‌(కళలు) – ఝార్ఖండ్‌

మమతా శంకర్‌(కళలు) – పశ్చిమ బెంగాల్‌

అద్వైత చరణ్‌ గడనాయక్‌(కళలు) – ఒడిషా

అరిజిత్‌ సింగ్‌(కళలు) – బెంగాల్‌

హస్సన్‌ రఘు(కళలు) – కర్ణాటక

హర్‌జిందర్‌ సింగ్‌ శ్రీనగర్‌ వాలే(కళలు) – పంజాబ్‌

కె.ఓమనకుట్టి అమ్మ(కళలు) – కేరళ

మాడుగుల నాగఫణిశర్మ(కళలు) – ఆంధ్రప్రదేశ్‌

మిరియాల అప్పారావు(కళలు)(మరణానంతరం) – ఆంధ్రప్రదేశ్‌

జోయ్‌నాంచారన్‌ బతారీ(కళలు) – అస్సాం

జస్పీందర్‌ నారుల(కళలు) – మహారాష్ట్ర

అశ్విని బిడే దేశ్‌పాండే(కళలు) – మహారాష్ట్ర

అశోక్ లక్ష్మణ్‌ షరఫ్‌(కళలు) – మహారాష్ట్ర

బేరు సింగ్‌ చౌహాన్‌(కళలు) – మధ్యప్రదేశ్‌

అచ్యుత్‌ రామచంద్ర పలవ్‌(కళలు) – మహారాష్ట్ర

నరేన్‌ గురుంగ్‌ (కళలు) – సిక్కిం

పి.దచనమూర్తి (కళలు) – పుదుచ్చేరి

పాండీ రామ్‌ మందవీ (కళలు) – ఛత్తీస్‌గఢ్‌

పార్మర్‌ లావ్జీభాయ్‌ నాగ్జీభాయ్‌ (కళలు) – గుజరాత్‌

నిర్మలా దేవీ (కళలు) – బిహార్‌

భరత్‌ గుప్తా(కళలు) – ఎన్‌సీటీ దిల్లీ

బర్రే గాడ్‌ఫ్రే జాన్‌(కళలు) – ఎన్‌సీటీ దిల్లీ

బేగమ్‌ బతోల్(కళలు) – రాజస్థాన్‌

దుర్గాచరణ్‌ రణ్‌బీర్‌(కళలు) – ఒడిశా

భీమవ్వ దొడ్డబాలప్ప(కళలు) – కర్ణాటక

ఫరూక్‌ అహ్మద్‌ మీర్‌(కళలు) – జమ్ముకశ్మీర్‌

గోకుల్‌ చంద్ర దాస్‌ (కళలు)- పశ్చిమబెంగాల్‌

హర్‌చందన్‌ సింగ్‌ భాఠీ(కళలు) మధ్య ప్రదేశ్

గురువయూర్‌ దొరాయ్‌(కళలు) – తమిళనాడు

అజయ్‌ వి.భట్‌(సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) – అమెరికా

లక్ష్మీపతి రామసుబ్బఅయ్యర్‌(సాహిత్యం, విద్య, జర్నలిజం) – తమిళనాడు

లలిత్‌ కుమార్‌ మంగోత్ర(సాహిత్యం, విద్య) – జమ్మూకశ్మీర్‌

గీతా ఉపాధ్యాయ్‌(సాహిత్యం, విద్య)- అస్సాం

డేవిడ్‌ ఆర్‌ సిమ్లీహ్‌(సాహిత్యం, విద్య) – మేఘాలయ

నాగేంద్ర నాథ్‌ రాయ్‌ (సాహిత్యం, విద్య) – పశ్చిమ బెంగాల్‌

హృదయ్‌ నారాయణ్‌ దీక్షిత్‌(సాహిత్యం, విద్య) – ఉత్తర్‌ ప్రదేశ్‌

గణేశ్వర్‌ శాస్త్రి ద్రావిడ్‌(సాహిత్యం, విద్య) – ఉత్తర్‌ప్రదేశ్‌

నితిన్‌ నొహ్రియా (సాహిత్యం, విద్య) – అమెరికా

అరుణోదయ్‌ సాహా(సాహిత్యం, విద్య) – త్రిపుర

అనిల్‌ కుమార్‌ బోరో(సాహిత్యం, విద్య) – అస్సాం

అర్వింద్‌ శర్మ(సాహిత్యం, విద్య) – కెనడా

అరుంధతి భట్టాచార్య(ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ) – మహారాష్ట్ర

అశోక్‌కుమార్‌ మహాపాత్ర(వైద్యం) – ఒడిషా

అశుతోష్‌ శర్మ(సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) – ఉత్తర్‌ప్రదేశ్‌

బైజ్యనాథ్‌ మహారాజ్‌(ఆధ్యాత్మికం) – రాజస్థాన్‌

భీమ్‌సింగ్‌ భవేశ్‌(సామాజిక సేవ) – బిహార్‌

మారుతి భుజంగరావు చితంపల్లి (సాహిత్యం, విద్య) – మహారాష్ట్ర

చైత్రమ్ దియోచంద్ పవార్‌(సామాజిక సేవ) – మహారాష్ట్ర

బుదేంద్ర కుమార్ జైన్‌(వైద్యం) – మధ్యప్రదేశ్‌

సి.ఎస్‌.వైద్యనాథన్‌(ప్రజా సంబంధాలు) – ఎన్‌సీటీ దిల్లీ

జగదీశ్‌ జోషిల(సాహిత్యం, విద్య) – మధ్య ప్రదేశ్‌

కె.ఎల్‌.కృష్ణ (సాహిత్యం, విద్య) – ఆంధ్రప్రదేశ్‌

చంద్రకాంత్‌ సేత్‌(సాహిత్యం, విద్య)(మరణానంతరం) – గుజరాత్‌

చంద్రకాంత్‌ సోంపుర (ఆర్కిటెక్చర్‌) – గుజరాత్

చేతన్‌ ఇ చిట్నిస్‌(సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) – ఫ్రాన్స్‌

హరిమన్‌ శర్మ(వ్యవసాయం) – హిమాచల్‌ ప్రదేశ్‌

హర్వీందర్‌ సింగ్‌ (క్రీడలు) -హరియాణా

హేమంత్‌ కుమార్‌(వైద్యం) – బిహార్‌

హ్యూగ్‌ అండ్‌ కొల్లీన్‌ గాంట్జర్‌(జర్నలిజం)(మరణానంతరం) – ఉత్తరాఖండ్‌

ఇనివలప్పి మని విజయన్‌ (క్రీడలు) – కేరళ

జోనస్‌ మాసెట్టి(ఆధ్యాత్మికం) – బ్రెజిల్‌

జుమ్దే యోమ్గామ్‌ గామ్లిన్‌(సామాజిక సేవ) – అరుణాచల్‌ ప్రదేశ్‌

కె.దామోదరన్‌(పాకశాస్త్రం) – తమిళనాడు

కిశోర్‌ కునాల్‌(పౌర సేవ)(మరణానంతరం) – బిహార్‌

ఎల్‌.హాంగ్‌థింగ్‌ (వ్యవసాయం) – నాగాలాండ్‌

లాలా లోబ్‌జంగ్‌ (మరణానంతరం) (ఆధ్యాత్మికం) – లద్దాఖ్‌

లిబియా లోబో సర్దేశాయ్‌(సామాజిక సేవ) – గోవా

ఎం.డి.శ్రీనివాస్‌ (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) – తమిళనాడు

నారాయణ్‌(భులయ్‌ భాయ్‌)(ప్రజావ్యవహారాలు)(మరణానంతరం) – ఉత్తర్‌ప్రదేశ్‌

నీర్జా భాట్ల (వైద్యం) – ఎన్‌సీటీ దిల్లీ

ఓంకార్‌ సింగ్‌ పహ్వా (వాణిజ్యం, పరిశ్రమలు) – పంజాబ్‌

ప్రశాంత్‌ ప్రకాశ్‌ (వాణిజ్యం, పరిశ్రమలు) – కర్ణాటక

పవన్‌ గొయెంక (వాణిజ్యం, పరిశ్రమలు) – పశ్చిమ బెంగాల్‌