అక్షరటుడే, వెబ్‌డెస్క్: మహా కుంభమేళా సెక్టార్ 2లో శనివారం రెండు కార్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఓ కారుకు మంటలు అంటుకుని, పక్కన ఉన్న మరో కారుకు వ్యాపించాయని తెలిపారు.