అక్షరటుడే, బాన్సువాడ : ఆగ్రో ఇండస్ట్రీస్​ కార్పొరేషన్​ ఛైర్మన్​ కాసుల బాల్​రాజు మంగళవారం ‘అక్షరటుడే’ క్యాలెండర్​ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఛైర్మన్​ జంగం గంగాధర్, జిల్లా మైనారిటీ ఛైర్మన్​ కాలేక్, రాజేశ్వర్, సతీష్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.