అక్షరటుడే, ఆర్మూర్: తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా అడ్‌హక్ కమిటీని ఆదివారం ఆర్మూర్ పట్టణంలో ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా క్రాంతి, సభ్యులుగా శశిధర్ రావు, ఎల్ ప్రసాద్, ఆర్ రామకృష్ణ, గంగారెడ్డి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు మల్లయ్య, ప్రతినిధులు ప్రవీణ్ పవార్, వేణు, గంగారెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.