అక్షరటుడే, వెబ్​డెస్క్​: కొద్దిరోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్​ మార్కెట్​లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గి రూ.84,050 పలుకుతోంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.400 తగ్గి రూ.77,050కి చేరింది.