అక్షరటుడే, ఇందూరు: నగరంలోని బ్యాంక్ కాలనీ సత్యనారాయణ స్వామి దేవాలయ ఆవరణలో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించనున్నారు. ఈ మేరకు సోమవారం కాలనీవాసులు ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు.