అక్షరటుడే, ఆర్మూర్: వేల్పూరు మండలం పోచంపల్లి వరద కాలువలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కాలువలో మృతదేహం తేలడంతో స్థానికులు గమనించి బయటకు తీశారు. మృతుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.