అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ ఎక్సైజ్ పోలీస్స్టేషన్ పరిధిలో పట్టుబడిన బైక్ వేలంపాటను మంగళవారం నిర్వహించనున్నట్లు సీఐ స్టీవెన్సన్ తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆర్మూర్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ కార్యాలయంలో వేలం ఉంటుందని ఆసక్తి గలవారు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.