అక్షరటుడే, వెబ్​డెస్క్​: సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణ కేబినెట్‌ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రులు దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ పై చర్చిస్తున్నట్లు సమాచారం.