Home తెలంగాణ పొలంలోకి దూసుకెళ్లిన కారు తెలంగాణనిజామాబాద్ పొలంలోకి దూసుకెళ్లిన కారు By Akshara Today - February 3, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, వెబ్డెస్క్: కారు అదుపు తప్పి చెట్టును ఢీకొని పొలంలోకి దూసుకెళ్లిన ఘటన ధర్పల్లి సమీపంలో చోటు చేసుకుంది. పెద్దవాల్గోట్ నుంచి తాడ్వాయి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారులో ఐదుగురు ఉండగా ఎవరికి గాయాలు కాలేదు. RELATED ARTICLESMORE FROM AUTHOR ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తా: కొమురయ్య భూమి లాక్కున్నారు.. న్యాయం చేయాలని వినతి బీసీటీయూ మద్దతు కొమరయ్యకే: మాడవేడి వినోద్