అక్షరటుడే, వెబ్డెస్క్: తెలంగాణ శాసనసభ స్పీకర్ కార్యాలయం నుంచి తమకు నోటీసులు అందాయని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు సంజయ్, వెంకట్రావు పేర్కొన్నారు. న్యాయ నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని వారు తెలిపారు. అనంతరం కార్యాచరణ ప్రకటిస్తామని వారు తెలియజేశారు.