అక్షరటుడే, బోధన్: బోధన్​ మున్సిపాలిటీ పరిధిలో పన్ను వసూళ్లను సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో మంగళవారం పరిశీలించారు. పన్ను వసూళ్ల కోసం మున్సిపల్​ ప్రత్యేకాధికారి అంకిత్​ ప్రత్యేక బృందాలను నియమించిన విషయం తెలిసిందే. వందశాతం పన్నులు వసూలు చేయాలని సబ్​ కలెక్టర్​ సూచించారు.