అక్షరటుడే, బోధన్: మాజీ సర్పంచ్ల అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో మంగళవారం పోలీసులు వారిని ముందస్తు అరెస్ట్ చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలన్న డిమాండ్‌తో బోధన్, సాలూర మండలాల మాజీ సర్పంచ్‌లు అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా వారిని అదుపులోకి తీసుకున్నారు.