అక్షరటుడే, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నీరజ్ అనే టెన్త్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్కూల్ భవనంపై నుంచి నీరజ్ దూకి ప్రాణాలు వదిలాడు. విద్యార్థి ఆత్మహత్యపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.