అక్షరటుడే, వెబ్​డెస్క్​: నగరంలోని నాలుగో టౌన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఫోన్లు పోగొట్టుకున్న పలువురికి గురువారం తిరిగి అప్పగించినట్లు ఎస్సై శ్రీకాంత్​ తెలిపారు. సీఈఐఆర్​ పోర్టల్​ ద్వారా ఏడు పోన్లు రికవరీ చేసి, బాధితులకు అప్పగించామని చెప్పారు.