అక్షరటుడే, ఎల్లారెడ్డి రూరల్​: లింగంపేట బీజేపీ మండల అధ్యక్షుడిగా బొల్లారం క్రాంతికుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. పలువురు బీజేపీ నాయకులు ఆయనను అభినందించారు.