అక్షరటుడే, వెబ్​డెస్క్​: రాష్ట్రంలో ఎడ్​సెట్ షెడ్యూల్​ విడుదలైంది. దీనికి సంబంధించి మార్చి 10న నోటిఫికేషన్​ విడుదల చేయనున్నారు. మార్చి 12న దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం జూన్​ 1న పరీక్ష నిర్వహించనున్నారు.