అక్షరటుడే, హైదరాబాద్: రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన సమావేశంలో పార్టీ లైన్ దాటుతున్న ఎమ్మెల్యేలపై ఘాటుగానే చర్చ జరిగినట్లు సమాచారం. నేతలెవరైనా పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠినంగా వ్యవహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ విధానాలపై అనుమానాలుంటే అంతర్గతంగా చర్చించాలని సీనియర్ నేతలు సూచించినట్లు సమాచారం.