అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ నూతన తహశీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణను గురువారం టీఎన్జీవోస్ నాయకులు కలిశారు. అనంతరం ఆయనను సన్మానించి, అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ ఆర్మూర్ అధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, విశాల్, విక్రమ్, బి వికాస్ పాల్గొన్నారు.