అక్షరటుడే, కోటగిరి: బీజేపీ కోటగిరి మండల అధ్యక్షుడిగా ఏముల నవీన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం జిల్లా అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. తనపై నమ్మకంతో రెండోసారి మండలాధ్యక్షుడిగా ఎన్నుకోవటంపై పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.