అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఆర్సీబీ జట్టు యజమాన్యం కెప్టెన్​ను ప్రకటించింది. యువ ఆటగాడు రజత్​ పాటిదార్​కు జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. కాగా పాటిదార్​ 2021 నుంచి ఆర్సీబీలో కొనసాగుతున్నాడు.