అక్షరటుడే, వెబ్డెస్క్: జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ 5వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఉన్నారు.