Home అంతర్జాతీయం మాజీ సీఎం వైఎస్ జగన్పై కేసు నమోదు అంతర్జాతీయం మాజీ సీఎం వైఎస్ జగన్పై కేసు నమోదు By Akshara Today - February 20, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, వెబ్డెస్క్: మాజీ సీఎం జగన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ పట్టణంలోని మిర్చియార్డులో పర్యటించారనే అభియోగంపై ఆయనపై గుంటూరు పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆయనతో పాటు మరో 8 మంది వైసీపీ నేతలపై కూడా కేసు నమోదైంది. RELATED ARTICLESMORE FROM AUTHOR భగవద్గీత సాక్షిగా ఎఫ్బీఐ డెరెక్టర్ ప్రమాణం చైనాను వణికిస్తోన్న కొత్త వైరస్..! మోదీని ప్రశంసలతో ముంచెత్తిన భూటాన్ పీఎం