అక్షరటుడే, నిజామాబాద్‌సిటీ: పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌ను వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ అశోక్‌కుమార్, జనరల్ మేనేజర్ రాజేశ్ పీసీసీ చీఫ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నిజామాబాద్‌లో నూతన బ్రాంచ్ వివరాలు తెలియజేశారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్లు సుమన్ గౌడ్, అసద్‌ఖాన్, వివేకానంద రెడ్డి తదితరులున్నారు.