అక్షరటుడే, వెబ్డెస్క్: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆయన వాహనాన్ని పేల్చేస్తానంటూ గుర్తు తెలియని వ్యక్తి గుర్గావ్ పోలీస్ స్టేషన్కు మెయిల్ చేశాడు. ఇలాంటి మెయిల్స్ మంత్రాలయ, జేజే మార్గ్ పోలీస్ స్టేషన్లకు సైతం వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మెయిల్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.