అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూరు మండలం చించోలి గ్రామంలో శుక్రవారం బారడి పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. బోనాలతో మహిళలు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.