అక్షరటుడే, వెబ్​డెస్క్​: ఛాంపియన్స్​ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్​లో ఇంగ్లాండ్​ భారీ స్కోర్​ చేసింది. బెన్​ డకెట్​ 165 పరుగులతో రాణించడంతో ఇంగ్లిష్​ జట్టు 50 ఓవర్లలో 351 పరుగులు చేసింది. జో రూట్​ 68, జోస్​ బట్లర్​ 23 పరుగులు చేశారు.