అక్షరటుడే, వెబ్‌డెస్క్: పోలీసుల వాహనాలకు నంబర్‌ప్లేట్లు సరిగ్గా లేకున్నా ఏం కాదా..? చలాన్లు సాధారణ ప్రజలకేనా..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్ సమీపంలో నంబర్‌ప్లేట్ సరిగ్గా కనిపించకుండా తిరుగుతున్న పోలీస్ వాహనం ఫొటోను ఓ నెటిజన్ తీసి.. హైదరాబాద్ సిటీ పోలీస్, డీజీపీకి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.