తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి రాహుల్‌గాంధీ ఫోన్ By Akshara Today - February 23, 2025 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆదివారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డికి ఫోన్ చేశారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరు, సహాయక చర్యల గురించి ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు.