అక్షరటుడే, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 119 యాప్‌లను బ్యాన్ చేయాలని ప్లేస్టోర్‌ను ఆదేశించింది. ఇందులో చైనా, హాంకాంగ్‌కు చెందిన యాప్‌లే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో వీడియో, వాయిస్ చాట్ యాప్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవసీ కారణాలతో వీటిని బ్యాన్ చేస్తున్నట్లు సమాచారం.