అక్షరటుడే, వెబ్​డెస్క్​: హైదరాబాద్​లో ఆదివారం ‘సారీ మారథాన్​’ నిర్వహించారు. నగరంలోని పీవీ నరసింహారావు మార్గ్​లో జరిగిన ఈ పరుగులో మహిళలు చీరకట్టులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి కొనసాగించే విధానంలో భాగంగా నిర్వాహకులు ‘సారీ మారథాన్’​ కార్యక్రమాన్ని నిర్వహించారు.