అక్షరటుడే, వెబ్​డెస్క్​: పాకిస్తాన్​ జట్టు మూడో వికెట్​ కోల్పోయింది. ‌‌‌‌‌‌33.2 ఓవర్​లో 151 పరుగుల వద్ద వికెట్​ పడింది. అక్షర్​ పటేల్​ బౌలింగ్​లో రిజ్వాన్​ (46) అవుట్​ అయ్యాడు.