అక్షరటుడే, వెబ్​డెస్క్​: భారత్​తో జరుగుతున్న మ్యాచ్​లో పాక్​ ఐదో వికెట్​ కోల్పోయింది. జడేజా బౌలింగ్​లో తయ్యాబ్​ తాహిర్(4) అవుట్​ అయ్యాడు. ప్రస్తుతం పాక్​ 38.3 ఓవర్లలో 175 పరుగులు చేసింది.