అక్షరటుడే, వెబ్డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పాక్ బ్యాటర్లు షకిల్(62), రిజ్వాన్ (46), కుష్దిల్ షా(38) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశారు.