అక్షరటుడే, వెబ్​డెస్క్​: భారత్​ – పాకిస్తాన్​ మ్యాచ్​లో శ్రేయస్​ అయ్యర్​ హాఫ్​ సెంచరీ చేశాడు. 63 బాల్స్​లో 50 పరుగులు చేశాడు. ఇక భారత్​ జట్టు విజయానికి మరో 39 పరుగుల దూరంలో ఉంది. క్రీజులో విరాట్​ కోహ్లీ, శ్రేయస్​ ఉన్నారు.