అక్షరటుడే, వెబ్డెస్క్ : Union Cabinet meeting | కేంద్ర మంత్రివర్గం Union Cabinet meeting బుధవారం సమావేశం కానుంది. ప్రధాన మంత్రి మోదీ pm modi అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు key decisions తీసుకోనున్నట్లు సమాచారం.
ఏప్రిల్ 5న జరిగిన మంత్రివర్గ సమావేశంలో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ Vibrant Village Program రెండో దశకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంతో సరిహద్దు గ్రామాల్లో వసతులు మెరుగుపడుతాయని పేర్కొన్నారు. తాజాగా జరిగే భేటీలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు కేంద్ర పెద్దల ద్వారా తెలుస్తోంది.