Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: సచివాలయంలో ఈ నెల 30న కేబినెట్‌ సమావేశం కానుంది. ఈ సమావేశంలో యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 20 మంది సభ్యులతో యాదగిరిగుట్టకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనున్నారు.

Advertisement