అక్షరటుడే, వెబ్డెస్క్: డిచ్పల్లిలో గురువారం రాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. డిచ్పల్లిలోని శివాలయం వద్ద ఓ మహిళ గురువారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వైట్ కలర్ స్కూటీపై వచ్చిన ఇద్దరు దుండగులు చైన్ లాక్కుని పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.