అక్షరటుడే, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 36వ వార్డులో శుక్రవారం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రాజు సర్వేను పర్యవేక్షించారు. సిబ్బందికి సలహాలు సూచనలు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శేఖర్, కౌన్సిలర్ రమేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.