అక్షరటుడే, వెబ్​డెస్క్​: కాంక్రీట్​ లారీ అదుపు బోల్తా పడిన ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకుంది. బైక్​పై వెళ్తున్న ఐటీ ఉద్యోగులపై లారీ పడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.