అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నిజామాబాద్‌ నగరంలో కుక్కల బెడద నివారణకు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. కాలనీల్లో కుక్కల బెడద ఉంటే 08462-220234 నంబర్‌కు కాల్‌ చేయాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా అధికారులు నగరంలోని వివిధ కాలనీల్లో యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ టీంలను రంగంలోకి దించారు. బృందాల సభ్యులు వీధుల్లోని శునకాలను పట్టుకుని వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Hanuman jayanthi | హనుమాన్ శోభాయాత్రకు సర్వం సిద్ధం