అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ నగరంలో కుక్కల బెడద నివారణకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. కాలనీల్లో కుక్కల బెడద ఉంటే 08462-220234 నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచించారు....
అక్షరటుడే, వెబ్‌డెస్క్: వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లో 18 నెలల చిన్నారి కుక్కల దాడిలో మరణించడం తనను...
అక్షరటుడే, కామారెడ్డి: పిచ్చికుక్క దాడిలో ఐదుగురు తీవ్రంగా గాయపడిన ఘటన భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లిలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం టోల్‌గేట్ సమీపంలో ఒకరిని కరవడంతో తీవ్రగాయాలయ్యాయి. అనంతరం గ్రామంలో మరో నలుగురిపై...
అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికపై వీధికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సోమారం తండాలో చేటుచేసుకుంది. తండాకు చెందిన రాజేశ్, జ్యోతి...
అక్షరటుడే, నిజామాబాద్‌రూరల్: వీధికుక్క దాడిలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. చిన్నారి గ్రామంలో రోడ్డుపై ఆడుకుంటుండగా వీధికుక్క ఒక్కసారిగా దాడి...