అక్షరటుడే, నిజామాబాద్అర్బన్: నగరంలోని 51వ డివిజన్లో బుధవారం వార్డు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాసొల్ల నాగరాజు, అలీఖాన్, అబ్దుల్, ముస్తఫా అక్తర్ తదితరులు పాల్గొన్నారు.